Friday, March 27, 2009

ఆటుపోటు

A Telugu-English dictionary: "ఆటు [ āṭu ] āṭu. [Tel.] v. n. To suffice: to last, to be enough దాన్ని పోడిమిగా వాడితే యింకా నెల దినములకు ఆటివచ్చును with caution it may suffice for a month. అది ఆటదు or ఆటి రాదు it is not enough. కట్టెలు ఒక మాటుగా తీసికొంటే ఆటివస్తుంది, చిల్లరచిల్లరగా తీసికొంటే ఆటిరావు if you buy your firewood in the lump it will last; if you buy only a little at a time it will not. ఆటు n. Striking. కొట్టుట. Shooting, or rheumatic pain: పోటు (M. VIII. i. 218:) throbbing. నాకు ఆటుపోటుగానున్నది I am in great pain. ఆ పుంటిలో ఆట్లుపోట్లు ఎత్తినవి the boil throbbed much."

No comments:

Post a Comment