Thursday, March 26, 2009
అలరువిల్తుడు
A Telugu-English dictionary: "అలరు [ alaru ] alaru. [Tel.] v. n. To shine, glitter, be splendid. To rejoice, or be pleased. ప్రకాశించు, సంతోషించు, ఒప్పు. 'సురాసురులకు జాలవిచిత్ర మైయలరెగాక.' N. ii. 208. అలరు alaru. [Tel.] n. A flower, blossom. పువ్వు, Joy. సంతోషము. అలరుచు or అలరించు alaruṭsu. [Tel.] v. a. To please, gratify. సంతోషపెట్టు. అలరుబోడి or అలరుబోని alarubōḍi. [Tel.] n. A woman. స్త్రీ. అలరువిల్తుడు alaru-viltuḍu. [Tel.] n. He who has a bow of flowers, Cupid. మన్మథుడు. అలరారు alarāru. [Tel. అలరు ఆరు] v. n. To shine, glitter. To rejoice, or be pleased. ప్రకాశించు, ఉల్లసించు. 'మానసంబలరార.' N. i. 35."
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment