Thursday, March 26, 2009
అల్లుడు - Interesting
A Telugu-English dictionary: "అల్లుడు [ alluḍu ] alluḍu. [Tel. from అల్లు lit. one who plaits, i.e., who is the means by which the family circle is enlarged.] n. A son-in-law. జామాత, మేనల్లుడు the son of a man's sister, or of a woman's brother. అల్లుడుకొమాళ్లు n. plu. Foster brothers or vassals, who feed at the baron's table and form his body-guard. దొరతోదొరగా భోజనము చేసి అతనికి అంగరక్షకులుగా నుండేవారు. అల్లువాడు n. A son-in-law. అల్లుడు, జామాత. 'అల్లువాని మృతికి నాత్మజింతించును, తనయు మృతికి దానె తలచుచుండు, పుణ్యపురుషు మృతికి భూలోకజనులకు నుర్వి క్రుంగినట్టులుండు.' Vema. 1288."
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment