Friday, April 24, 2009

కేవలుడు (కైవల్యం)

A Telugu-English dictionary: "కేవలము [ kēvalamu ] kēvalamu. [Skt.] adj. and adv. Pure, mere, simple, unmixed, uncompounded. ఒక్కటేయైన. ఇది కేవలము బంగారు తోచేసినది this is made with gold alone. కేవలము నీళ్లేతాగినాడు he drank nothing but water. వాడు కేవలవైయాకరణుడు he is a mere grammarian. వాడు కేవల నైయాయికుడు he is a mere logician. Altogether, in every respect. అంతయున్ను: as ఈ పట్టణము కేవలము లంకవలెనున్నది this city is in every respect like Lanka. ఇది కేవలమనృతము this is entirely false. కేవలుడు kēvaluḍu. n. The supreme Spirit పరమాత్మ."

No comments:

Post a Comment