A Telugu-English dictionary: "గేహము [ gēhamu ] gēhamu. [Skt. from గృహము. & cognate with Eng. 'Home'.] n. A house. ఇల్లు. గేహి Same as గృహస్థుడు. గేహిని or గృహిణి gēhini. n. A wife. గేహుడు gēhuḍu. n. He who dwells, the habitant. ఇల్లుగలవాడు. వైకుంఠ గేహుడు Vishṇu."
No comments:
Post a Comment